అథ్లెట్‌గా ఆది పినిశెట్టి.. మరో విభిన్నమైన పాత్రలో ద్విభాషా నటుడు

తాజాగా ఆది కొత్త సినిమాకు సైన్ చేశారు. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. ఈ చిత్రంతో ప్రిత్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. స్పోర్ట్స్ జోనర్ చిత్రంలో ఆది పినిశెట్టి నటించడం ఇదే తొలిసారి.తాజాగా ఆది కొత్త సినిమాకు సైన్ చేశారు. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. ఈ చిత్రంతో ప్రిత్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. స్పోర్ట్స్ జోనర్ చిత్రంలో ఆది పినిశెట్టి నటించడం ఇదే తొలిసారి.
By May 07, 2019 at 04:18PM
By May 07, 2019 at 04:18PM
No comments