తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. కొనసాగుతోన్న పోలింగ్

ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు రాజీనామాలతో ఈ మూడు స్థానాలకు ఉప-ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిని అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు రాజీనామాలతో ఈ మూడు స్థానాలకు ఉప-ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిని అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
By May 31, 2019 at 09:58AM
By May 31, 2019 at 09:58AM
No comments