Breaking News

కర్నూలు యాక్సిడెంట్: రోదిస్తున్న రామాపురం.. కుటుంబానికో విషాద గాథ


ఈ ప్రమాదంలో ఏకంగా 15మంది చనిపోవడంతో రామాపురం కన్నీరు పెడుతోంది. గ్రామంలో ఎవరిని కదిపినా కన్నీరు ఆగడం లేదు. నిన్నటివరకు తమ కళ్ల ఎదుట తిరిగినవారు ఒకేసారి చనిపోవడంతో అంతా షాక్‌లో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఏకంగా 15మంది చనిపోవడంతో రామాపురం కన్నీరు పెడుతోంది. గ్రామంలో ఎవరిని కదిపినా కన్నీరు ఆగడం లేదు. నిన్నటివరకు తమ కళ్ల ఎదుట తిరిగినవారు ఒకేసారి చనిపోవడంతో అంతా షాక్‌లో ఉన్నారు.

By May 12, 2019 at 10:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/many-tragedy-stories-over-kurnool-road-accident/articleshow/69289948.cms

No comments