Breaking News

రామేశ్వరంలో కేసీఆర్.. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు


కుటుంబంతో కలిసి రామేశ్వరం వెళ్లిన కేసీఆర్.. రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబంతో కలిసి రామేశ్వరం వెళ్లిన కేసీఆర్.. రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

By May 10, 2019 at 01:40PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cm-kcr-visits-rameswaram-ramalingeswara-swamy-temple-with-family/articleshow/69265542.cms

No comments