మోదీ ప్రమాణ స్వీకార వేడుక.. ‘పొరుగు’కు ఆహ్వానం, పాకిస్థాన్‌ను భలే సైడేశారుగా!

నరేంద్ర మోదీ మే 30న మరోసారి ప్రధాని మోదీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు బిమ్‌స్టెక్ దేశాల అధినేతలకు ఆహ్వానం పంపారు. కానీ సార్క్‌లో సభ్యదేశమైన పాకిస్థాన్‌ను పక్కనబెట్టారు.నరేంద్ర మోదీ మే 30న మరోసారి ప్రధాని మోదీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు బిమ్‌స్టెక్ దేశాల అధినేతలకు ఆహ్వానం పంపారు. కానీ సార్క్‌లో సభ్యదేశమైన పాకిస్థాన్‌ను పక్కనబెట్టారు.
By May 27, 2019 at 08:12PM
By May 27, 2019 at 08:12PM
No comments