Breaking News

సీఎంలు కేసీఆర్, జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. విమానానికి రాని అనుమతి


తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దయింది. విమానం ల్యాండింగ్‌కు అనుమతి లభించకపోవడంతో ఇరువురు నేతలు తమ పర్యటన రద్దు చేసుకున్నారు. మోదీ ప్రమాణానికి వీరిద్దరూ హాజరు కావాల్సి ఉంది.తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దయింది. విమానం ల్యాండింగ్‌కు అనుమతి లభించకపోవడంతో ఇరువురు నేతలు తమ పర్యటన రద్దు చేసుకున్నారు. మోదీ ప్రమాణానికి వీరిద్దరూ హాజరు కావాల్సి ఉంది.

By May 30, 2019 at 03:27PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cm-kcr-cm-jagan-delhi-visit-called-off-due-to-not-get-permission-for-flight-landing/articleshow/69580201.cms

No comments