సీఎంగా జగన్ ప్రమాణం.. నలుగురు ఐఏఎస్ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే నలుగురు ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది. సీఎంవో నుంచి నలుగురు అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే నలుగురు ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది. సీఎంవో నుంచి నలుగురు అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
By May 30, 2019 at 05:28PM
By May 30, 2019 at 05:28PM
No comments