జగన్ ప్రమాణ స్వీకారం.. పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం... జనసేనాని వెళ్తారా?

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం పంపారు. పవన్ ఈ కార్యక్రమానికి వెళ్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జనసేనానితోపాటు రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆహ్వానం పంపారు.వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం పంపారు. పవన్ ఈ కార్యక్రమానికి వెళ్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జనసేనానితోపాటు రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆహ్వానం పంపారు.
By May 28, 2019 at 11:25PM
By May 28, 2019 at 11:25PM
No comments