ఎట్టకేలకు వస్తోన్న ‘సీత’.. విడుదల తేదీ ఖరారు

తేజ దర్శకత్వంలో బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. వీరిద్దరూ జంటగా నటించడం ఇది రెండోసారి. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.తేజ దర్శకత్వంలో బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. వీరిద్దరూ జంటగా నటించడం ఇది రెండోసారి. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
By May 05, 2019 at 03:45PM
By May 05, 2019 at 03:45PM
No comments