AP Temperatures: తెలుగు రాష్ట్రాల్లో 47 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు.
By May 10, 2019 at 08:45AM
By May 10, 2019 at 08:45AM
No comments