Breaking News

‘ABCD’ ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా నాని


‘జెర్సీ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నానికి అల్లువారి పిలుపు అందింది. అల్లువారబ్బాయి అల్లు శిరీష్ అప్ కమింగ్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా నేచురల్ స్టార్ నాని రానున్నారు. ‘జెర్సీ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నానికి అల్లువారి పిలుపు అందింది. అల్లువారబ్బాయి అల్లు శిరీష్ అప్ కమింగ్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా నేచురల్ స్టార్ నాని రానున్నారు.

By May 11, 2019 at 10:13PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/natural-star-nani-is-chief-guest-for-allu-sirish-abcd-pre-release-event/articleshow/69285963.cms

No comments