Breaking News

ముందు చక్రాలు లేకుండా ల్యాండింగ్... 89 మందిని కాపాడిన పైలట్


మయన్మార్‌లో 89 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ప్రయాణిస్తున్న ఎంబ్రేయర్‌-190 విమానం ల్యాండింగ్‌ గేర్‌లో ఆదివారం లోపం తలెత్తింది. పైలట్‌ ఎంత ప్రయత్నించినా గేర్‌ తెరచుకోలేదు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మయన్మార్‌లో 89 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ప్రయాణిస్తున్న ఎంబ్రేయర్‌-190 విమానం ల్యాండింగ్‌ గేర్‌లో ఆదివారం లోపం తలెత్తింది. పైలట్‌ ఎంత ప్రయత్నించినా గేర్‌ తెరచుకోలేదు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

By May 13, 2019 at 08:59AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/myanmar-plane-lands-without-front-wheels/articleshow/69301248.cms

No comments