Breaking News

ఏపీలో ‘ఫణి’ తుఫాను నష్టం రూ. 58.61 కోట్లు: సీఎస్


తుఫాను నష్టాలపై జిల్లాల నుంచి పూర్తి వివరాలు వచ్చాక తుది నివేదిక రూపొందిస్తామన్నారు. తుపానుతో దెబ్బతిన్న ఒడిశాకు విజయవాడ నుంచి 2 లక్షల బ్లూ టార్పాలిన్‌ ప్లాస్టిక్‌ షీట్లు, 12 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లు, ఆటోమేటిక్ రంపాలను హెలికాప్టర్‌లో పంపినట్లు తెలిపారు. తుఫాను నష్టాలపై జిల్లాల నుంచి పూర్తి వివరాలు వచ్చాక తుది నివేదిక రూపొందిస్తామన్నారు. తుపానుతో దెబ్బతిన్న ఒడిశాకు విజయవాడ నుంచి 2 లక్షల బ్లూ టార్పాలిన్‌ ప్లాస్టిక్‌ షీట్లు, 12 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లు, ఆటోమేటిక్ రంపాలను హెలికాప్టర్‌లో పంపినట్లు తెలిపారు.

By May 05, 2019 at 08:42AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-incurs-rs-58-61-cr-of-loss-due-to-cyclone-fani/articleshow/69182376.cms

No comments