Breaking News

వడగాల్పులకు పిట్టల్లా రాలుతున్న జనం.. ఒక్కరోజే 45 మంది మృతి


ఆదిలాబాద్ తర్వాత వికారాబాద్‌ జిల్లా దోమ మండలంలో 46.2 డిగ్రీలు, పరిగిలో 46 డిగ్రీలు, జనగామలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలకు విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు సైతం వేడెక్కుతుండటంతో ప్రజలు, ట్రాన్స్‌కో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఆదిలాబాద్ తర్వాత వికారాబాద్‌ జిల్లా దోమ మండలంలో 46.2 డిగ్రీలు, పరిగిలో 46 డిగ్రీలు, జనగామలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలకు విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు సైతం వేడెక్కుతుండటంతో ప్రజలు, ట్రాన్స్‌కో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

By May 30, 2019 at 10:52AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/heatwave-continues-in-telangana-45-people-die-in-wednesday/articleshow/69572468.cms

No comments