Breaking News

నిప్పుల కుంపటిగా తెలంగాణ... ఒక్కరోజే 40 మంది మృతి


భానుడి భగభగలకు తెలంగాణలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భానుడి భగభగలకు తెలంగాణలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

By May 28, 2019 at 09:21AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/at-least-40-people-have-died-due-to-sun-stroke-in-telangana-on-monday/articleshow/69531075.cms

No comments