ఎన్నికల ఫలితాల వేళ.. టైమ్స్ ఇంటర్నెట్ తలుపు తట్టిన 133 మిలియన్ యూజర్లు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశ ప్రజల్లో ఎంత ఆసక్తిని రేకెత్తించాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ రేపాయి. అందుకే ఎన్నికల ఫలితాల రోజున దానికి సంబంధించిన సమాచారం కోసం ప్రజలు ఇంటర్నెట్లోనే ఎక్కువ సమయం గడిపారు.సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశ ప్రజల్లో ఎంత ఆసక్తిని రేకెత్తించాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ రేపాయి. అందుకే ఎన్నికల ఫలితాల రోజున దానికి సంబంధించిన సమాచారం కోసం ప్రజలు ఇంటర్నెట్లోనే ఎక్కువ సమయం గడిపారు.
By May 31, 2019 at 12:25PM
By May 31, 2019 at 12:25PM
No comments