Breaking News

ఏపీ ఖజానాలో ఉన్నవి రూ.100 కోట్లే.. జీతాలు, ఫించన్ల పరిస్థితేంటి?


ప్రతి నెలా రాష్ట్ర పరిస్థితిని బట్టి ఓపెన్‌ మార్కెట్‌ రుణాలను రిజర్వు బ్యాంకు నుంచి తీసుకుంటుంటారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను తనఖా పెట్టి ఈ మొత్తం తీసుకుంటుంటారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి నెలా రాష్ట్ర పరిస్థితిని బట్టి ఓపెన్‌ మార్కెట్‌ రుణాలను రిజర్వు బ్యాంకు నుంచి తీసుకుంటుంటారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను తనఖా పెట్టి ఈ మొత్తం తీసుకుంటుంటారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది.

By May 30, 2019 at 09:24AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-treasury-balance-is-only-rs-100-crore-new-government-should-goes-to-the-overdraft/articleshow/69571392.cms

No comments