vennupotu song: వర్మపై మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు ప్రతిష్ఠను దిగజార్చేందుకే కొందరు వర్మను ముందు పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వర్మతో పాటు కుట్ర వెనుకున్న వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ వ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు ప్రతిష్ఠను దిగజార్చేందుకే కొందరు వర్మను ముందు పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వర్మతో పాటు కుట్ర వెనుకున్న వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ వ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.
By December 22, 2018 at 01:38PM
By December 22, 2018 at 01:38PM
No comments