Breaking News

‘టైగర్ నాగేశ్వరరావు’గా బెల్లంకొండ


స్టువర్ట్‌పురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు 70వ దశకంలో దోపిడీలు, దొంగతనాలు చేస్తే పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఆయన పేరు చెబితేనే పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెట్టేవి. టైగర్ నాగేశ్వరరావు గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. స్టువర్ట్‌పురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు 70వ దశకంలో దోపిడీలు, దొంగతనాలు చేస్తే పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఆయన పేరు చెబితేనే పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెట్టేవి. టైగర్ నాగేశ్వరరావు గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకొనేవారు.

By December 22, 2018 at 03:20PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bellamkonda-srinivas-may-play-role-as-tiger-nageswara-rao/articleshow/67205796.cms

No comments