Breaking News

హ్యాపీ బర్త్‌డే జగన్ .. విషెస్‌తో సోషల్ మీడియా షేక్


ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాదయాత్ర చేస్తున్న జగన్ టెక్కలి నియోజవర్గంలో కార్యకర్తలు, అశేష ప్రజా సందోహం మధ్య భారీ కేకు కోశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, భూమన కరుణాకర్‌రెడ్డి, తమ్మినేని సీతారా తదితరులు జగన్‌‌ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాదయాత్ర చేస్తున్న జగన్ టెక్కలి నియోజవర్గంలో కార్యకర్తలు, అశేష ప్రజా సందోహం మధ్య భారీ కేకు కోశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, భూమన కరుణాకర్‌రెడ్డి, తమ్మినేని సీతారా తదితరులు జగన్‌‌ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

By December 21, 2018 at 11:02AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-chief-ys-jagan-birthday-today/articleshow/67188674.cms

No comments