మూడు రోజులగా హాస్పిటల్లోనే.. అక్బరుద్దీన్ ఒవైసీకి ఏమైంది?

ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్డీన్ ఓ సభలో ప్రసంగిస్తూ ఈ ఎన్నికలే తన చివరివంటూ వ్యాఖ్యానించారు. తనకు ఆరోగ్యం అస్సలు బాగోలేదని, కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని అన్నారు.ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్డీన్ ఓ సభలో ప్రసంగిస్తూ ఈ ఎన్నికలే తన చివరివంటూ వ్యాఖ్యానించారు. తనకు ఆరోగ్యం అస్సలు బాగోలేదని, కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని అన్నారు.
By December 22, 2018 at 12:44PM
By December 22, 2018 at 12:44PM
No comments