Breaking News

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి


శీతాకాల విడిది కోసం నగరానికి విచ్చేసిన కోవింద్‌కు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీలు పుష్పగుచ్ఛాలతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. శీతాకాల విడిది కోసం నగరానికి విచ్చేసిన కోవింద్‌కు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీలు పుష్పగుచ్ఛాలతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు.

By December 21, 2018 at 05:46PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/president-ram-nath-kovind-arrives-in-hyderabad-winter-sojourn-schedule/articleshow/67194961.cms

No comments