Breaking News

ఇక రైళ్లలోనూ షాపింగ్.. ఎప్పటి నుంచి అంటే?


ఇప్పటి వరకు రైళ్లలో కేవలం టీ, కాఫీ, స్నాక్స్ మాత్రమే రైళ్లలో అందుబాటులో ఉంటున్నాయి. కానీ, ఇక నుంచి సౌందర్య ఉత్పత్తులు, గృహోపకరణాలు, ఫిట్‌నెస్‌ టూల్స్‌ ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారు. ఇప్పటి వరకు రైళ్లలో కేవలం టీ, కాఫీ, స్నాక్స్ మాత్రమే రైళ్లలో అందుబాటులో ఉంటున్నాయి. కానీ, ఇక నుంచి సౌందర్య ఉత్పత్తులు, గృహోపకరణాలు, ఫిట్‌నెస్‌ టూల్స్‌ ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారు.

By December 21, 2018 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/railway-new-year-gift-shopping-facility-available-in-trains/articleshow/67187773.cms

No comments