ఇమ్రాన్.. నీ పని నువ్వు చూసుకో: భారత్

పాక్ ఉగ్రవాదాన్ని నివారించగలిగితే కశ్మీర్‌లో ఇలాంటి ఘటనలు జరగవనిభాకత్ ఘాటుగా హెచ్చరించింది. ఇమ్రాన్.. భారత వ్యవహారాల్లో తలదూర్చడం కంటే ఆయన పనేదో చూసుకుంటే మంచిది. ముందు పాకిస్థాన్‌ను సరిదిద్దుకుని ఆ తర్వాత ఇతరులకు సలహా ఇస్తే బాగుంటుంది’ అంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రావీశ్ కుమార్ బదులిచ్చారు.పాక్ ఉగ్రవాదాన్ని నివారించగలిగితే కశ్మీర్‌లో ఇలాంటి ఘటనలు జరగవనిభాకత్ ఘాటుగా హెచ్చరించింది. ఇమ్రాన్.. భారత వ్యవహారాల్లో తలదూర్చడం కంటే ఆయన పనేదో చూసుకుంటే మంచిది. ముందు పాకిస్థాన్‌ను సరిదిద్దుకుని ఆ తర్వాత ఇతరులకు సలహా ఇస్తే బాగుంటుంది’ అంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రావీశ్ కుమార్ బదులిచ్చారు.
By December 21, 2018 at 12:08PM
By December 21, 2018 at 12:08PM
No comments