Breaking News

జనసేన పార్టీకి ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు ఇదే!


గత ఆగస్టులో జరిగిన నిడదవోలు బహిరంగ సభలో జనసేన పార్టీ గుర్తును పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమ పార్టీ గుర్తు పిడికిలి అని, ఇది ఐక్యతకు చిహ్నమని అన్నారు. కానీ ఈసీ మాత్రం వేరే గుర్తును కేటాయించింది. గత ఆగస్టులో జరిగిన నిడదవోలు బహిరంగ సభలో జనసేన పార్టీ గుర్తును పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమ పార్టీ గుర్తు పిడికిలి అని, ఇది ఐక్యతకు చిహ్నమని అన్నారు. కానీ ఈసీ మాత్రం వేరే గుర్తును కేటాయించింది.

By December 23, 2018 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/election-commission-allotment-to-janasena-party-symbol/articleshow/67213360.cms

No comments