Breaking News

ఇండోనేషియాలో సునామీ.. 45 మంది మృతి, వందలాది మంది గల్లంతు


తరుచూ భూకంపాలు చోటుచేసుకునే ఇండోనేషియాలో తాజాగా సముద్రంలో అగ్ని పర్వతం విస్ఫోటనం చెందడంతో సునామీ సంభవించింది. దీంతో రాకాసి అలలు ఎగిసిపడి తీర ప్రాంతంపై పంజా విసిరాయి. తరుచూ భూకంపాలు చోటుచేసుకునే ఇండోనేషియాలో తాజాగా సముద్రంలో అగ్ని పర్వతం విస్ఫోటనం చెందడంతో సునామీ సంభవించింది. దీంతో రాకాసి అలలు ఎగిసిపడి తీర ప్రాంతంపై పంజా విసిరాయి.

By December 23, 2018 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/volcano-triggered-tsunami-kills-at-least-43-and-600-injured-in-indonesia/articleshow/67213543.cms

No comments