రూ.25కోట్ల బడ్జెట్తో ‘జయలలిత’ మెగా సీరియల్!

సినిమా స్థాయిలో 30 ఎపిసోడ్లతో జయలలిత బయోపిక్ సీరియల్ రూపొందించేందుకు గౌతమ్ మేనన్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ గంట పాటు ఉంటుందని తెలుస్తోంది. సుమారు రూ.25కోట్ల భారీ బడ్జెట్తో ఈ సీరియల్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. సినిమా స్థాయిలో 30 ఎపిసోడ్లతో జయలలిత బయోపిక్ సీరియల్ రూపొందించేందుకు గౌతమ్ మేనన్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ గంట పాటు ఉంటుందని తెలుస్తోంది. సుమారు రూ.25కోట్ల భారీ బడ్జెట్తో ఈ సీరియల్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.
By December 21, 2018 at 10:07AM
By December 21, 2018 at 10:07AM
No comments