Breaking News

నడిరోడ్డు మీద జడ్జ్ భార్య, కొడుకుపై కానిస్టేబుల్ కాల్పులు


రద్దీగా ఉన్న మార్కెట్లోనే నడిరోడ్డుపై కానిస్టేబుల్ మహిపాల్ (32) ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో న్యాయమూర్తి కృష్ణ‌ కాంత్ భార్య రీతు (37), ఆయన కుమారుడు ధ్రువ్‌ (17)లపై మహిపాల్ కాల్పులు జరిపాడు.రద్దీగా ఉన్న మార్కెట్లోనే నడిరోడ్డుపై కానిస్టేబుల్ మహిపాల్ (32) ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో న్యాయమూర్తి కృష్ణ‌ కాంత్ భార్య రీతు (37), ఆయన కుమారుడు ధ్రువ్‌ (17)లపై మహిపాల్ కాల్పులు జరిపాడు.

By October 14, 2018 at 10:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/judges-wife-son-who-were-shot-by-guard-succumb-to-their-injuries/articleshow/66201705.cms

No comments