ప్రకాష్ రాజ్ నా బాయ్ ఫ్రెండ్గానైనా చేస్తారు: అనుపమ

యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘హలో గురు ప్రేమకోసమే’ అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు హైదారాబాద్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘హలో గురు ప్రేమకోసమే’ అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు హైదారాబాద్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు.
By October 13, 2018 at 09:19PM
By October 13, 2018 at 09:19PM
No comments